
Kreesthu Puttenu Pasula Pakalo Song Lyrics || Christmas Song Lyrics || Christian Songs Lyrics
క్రీస్తు పుట్టెను పశుల పాకలో
క్రీస్తు పుట్టెను పశుల పాకలో
పాపమంతయు రూపుమాపెను
సర్వలోకమున్ విమోచింపను
రారాజు పుడమిపై జన్మించెను
సంతోషమే సమధానమే
ఆనందమే పరమానందమే || 2 ||
అరె గొల్లలొచ్చి జ్ణానులొచ్చి
యేసుని చూచి కానుకలిచ్చి
పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే
1.పరలోక దూతాళి పాట పాడగా
పామరుల హృదయాలు పరవసించగా || 2 ||
అఙ్ఞాణము అదృశ్యమాయెను
అంధకార భందకములు తొలగిపోయెను || 2 ||
అరె గొల్లలొచ్చి జ్ణానులొచ్చి
యేసుని చూచి కానుకలిచ్చి
పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే
సంతోషమే సమధానమే
ఆనందమే పరమానందమే || 2 ||
2.కరుణ గల రక్షకుడు ధరకేగెను
పరమును వీడి కడుదీనుడాయెను
వరముల నొసగ పరమ తండ్రి తనయుని
మనకొసెగను రక్షకునిగ ఈ శుభవేల
అరె గొల్లలొచ్చి జ్ణానులొచ్చి
యేసుని చూచి కానుకలిచ్చి
పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే
సంతోషమే సమధానమే
ఆనందమే పరమానందమే || 2 ||
క్రీస్తు పుట్టెను పశుల పాకలో
పాపమంతయు రూపుమాపెను
సర్వలోకమున్ విమోచింపను
రారాజు పుడమిపై జన్మించెను
సంతోషమే సమధానమే
ఆనందమే పరమానందమే || 2 ||
అరె గొల్లలొచ్చి జ్ణానులొచ్చి
యేసుని చూచి కానుకలిచ్చి
పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే
Original song Tune Composed By : PJD Kumar Anna
Lyrics : Rev Timothy Kollabattula
Music By : Jonah Samuel
Vocals : Nycil KK
SUBSCRIBE :