
VARUDU - 4K | Telugu Worship Song | John David Inja Ft. Rohit Ganta | Joy Dasari Productions
నా ప్రియుడా ప్రాణనాథుడ
నా ప్రియుడా ప్రాణనాథుడ
పది కొట్లలో అతి సుందరుడా
దవల వర్ణుడ - రత్న వర్ణుడ
కోటి సూర్యులకన్న తేజోమయుడ (2)
ప్రియుడా నా వరుడ
ప్రేమికుడ పెండ్లికుమారుడ (2)
నీ వాక్యముతో నన్ను కడుగుము
నిర్దోషముగా నిలబెట్టుము
పరిశుద్ధముగా మహిమగలిగిన
నీ వధువుగా సిద్ధపరచుము (2)
ప్రియుడా నా వరుడ
ప్రేమికుడ పెండ్లికుమారుడ (2)
నీవు నాకయ్య - నేను నీకయ్య
నీ సన్నిధియే నాకు శ్వాసయ్య (2)
ప్రియుడా నా వరుడ