
Yesayya Namamlo shakti unnadhayya Lyrics (IMF Manna Ministries) || Worship Songs Lyrics
యేసయ్యా నామములో శక్తి ఉన్నదయ్యా
యేసయ్యా నామములో
శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్యా నామములో
శక్తి ఉన్నదయ్యా
నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని || 2 ||
1. పాపాలను క్షమియించే
శక్తి కలిగినది యేసయ్యా నామం
పాపిని పవిత్రపరచే
శక్తి కలిగినది యెశయ్యా నామం
2. రోగికి స్వస్థనిచ్చే
శక్తి కలిగినది యేసయ్యా నామం
మనసుకు నెమ్మదినిచ్చే
శక్తి కలిగినది యెశయ్యా నామం
3. దురాత్మలను పారద్రోలే
శక్తి కలిగినది యెశయ్యా నామం
దుఃఖితులను ఆదరించే
శక్తి కలిగినది యెశయ్యా నామం
4. సృష్టిని శాసించగలిగిన
శక్తి కలిగినది యెశయ్యా నామం
మృతులను లేపగలిగిన
శక్తి కలిగినది యెశయ్యా నామం