
LATEST NEW TELUGU CHRISTIAN SONGS LYRICS || SANTHOSHAME NA YESUNILO LYRICS || DAVIDSON GAJULAVARTHI || JESUS 2020
LATEST NEW TELUGU CHRISTIAN SONGS 2020 ||
SANTHOSHAME NA YESUNILO|| DAVIDSON
GAJULAVARTHI || JESUS
సంతోషమే.. నా యేసునిలో
నిత్యానందమునిచ్చు నాధునీలో.. || 2 ||
మనసంతా సంతోషం.. || 2 ||
ఆత్మలో ఆనందం.. యేసయ్య.... అది దొరికెను నీలో..
సంతోషమే నా యేసునిలో
నిత్యానందమునిచ్చు నాధునీలో.. || 2 ||
1. శ్రమలలో నీ మాటా, కలిగించే ఆనందమే
దుఖ:కములో నీ ప్రేమ పుట్టించే ధైర్యమునే || 2 ||
వ్యదైన బాధైన నను వీడిపోడు
కనుపాపై నాతోనే నిత్యం ఉంటాడు || 2 ||
నను ప్రేమించే నా దేవుడు
నను రక్షించే నా నాధుడు
2. ఏమున్న లేకున్న నీవున్న చాలంతే
ఇచ్చువాడవు నీవే పోషించువాడవు నీవే || 2 ||
నా ప్రాణం సర్వస్వమ్ నీవేగా యేసయ్య
నీ ప్రేమే నాతోనే ఉంటే చాలయ్య || 2 ||
బ్రతుకంతా నీలోనే యేసయ్య .. ఆ ..
చావైతే నీకొరకే యేసయ్య ...