
Silvalo Nakai Karchenu Yesu Rakthamu Song Lyrics || సిల్వలో నాకై కార్చెను || Telugu Jesus Songs | Siluva Song
పల్లవి: సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
I will post Latest Telugu Christian Songs in Telugu Language, Worship Songs, Hosanna Songs,video songs,John Wesly Songs,Lyrics for Hindi Christian songs.
ప్రతిఫలింప జేయునే ఎన్నడూ
కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యం
వర్ణించలేను స్వామీ నీ గొప్ప కార్యాలను
నీ సాటి లేరు ఇలలో అధ్వితీయుడా
1. ప్రతి గెలుపు బాటలోన - చైతన్య స్ఫూర్తి నీవై
నడిపించుచున్న నేర్పరి
అలుపెరుగని పోరాటాలే - ఊహించని ఉప్పెనలై
నను నిలువనీయ్యని వేలలో
హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలు దైవమా
జయమిచ్చి నడిపించితివే నీ ఖ్యాతికై
తడి కన్నులనే తుడిచిన నేస్తం ఇలలో నీవే కదా! యేసయ్యా
|| మదిలోన నీ రూపం ||
2.నిరంతరం నీ సన్నిధిలో నీ అడుగుజాడలలోనే
సంకల్పదీక్షతో సాగేద
నీతో సహజీవనమే ఆధ్యాత్మిక పరవశమై
ఆశయాల దిశగా నడిపెనే
నీ నిత్య ఆధారణే అన్నిటిలో నెమ్మదినిచ్చి
నా భారమంత తీర్చి నా సేద తీర్చితివి
నీ ఆత్మ తో ముద్రించితివి నీ కోరకు సాక్షిగా! యేసయ్యా
|| మదిలోన నీ రూపం ||
3.విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ నిర్మాతవు
స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము
శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్నేతవు
ఆ ఘడియ వరకు విడువకు
నే వేచియున్నాను నీ రాక కోసమే
శ్రేష్టమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా
నా ఊహలలో ఆశల సౌధం ఇలలో నీవేనయ్యా! యేసయ్యా
|| మదిలోన నీ రూపం ||