
Yesu neeve kavalaya Song Lyrics I Pr. Dr. Philip Jacob || Latest Worship Songs || PAG Vijayawada
యేసు నీవే కావాలయ్యా నాతో కూడ రావాలయ్యా
ఘనుడ నీ దివ్య సన్నిధి నను ఆదుకునే నా పెన్నిధి
నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా || యేసు ||
1. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు } 2 || నీవే ||
2. నీవే నాతో వస్తే కొరత నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు } 2 || నీవే ||
3. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు } 2 || నీవే ||