
Gadachina Kalam Song Lyrics Latest Telugu Christian song
||
I will post Latest Telugu Christian Songs in Telugu Language, Worship Songs, Hosanna Songs,video songs,John Wesly Songs,Lyrics for Hindi Christian songs.





(సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు
ఆయనకు ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక,
సమాధానము కలుగును గాక)
ఆది దేవుడవతరించెను ఈ అవనిలో ఆది దేవుడవతరించెను
అఖిలలోక రక్షకుడై రారాజు యేసు జన్మించెను "2"
"ఆది దేవుడు"
1.నిత్యుడగు తండ్రి ఆయనే ఆశ్చర్యకరుడు ఆయనే "2"
సమాధాన ప్రభువు ఆయనే సర్వలోక నాధుడాయనే "2"
"ఆది దేవుడు"
2.సర్వ సృష్టికర్త ఆయనే సత్రములో స్థలములేదాయెనే "2"
దీనాతి దీనుడాయనే దీనులను దీవించు ఆయనే "2"
"ఆది దేవుడు"
3.రాజులకు రాజు ఆయనే ప్రభువులకు ప్రభువు ఆయనే "2"
మొదటి వాడు ఆయనే కడపటి వాడు ఆయనే "2"
"ఆది దేవుడు"
4.యెష్షయా మొద్దు ఆయనే దావీదు చిగురు ఆయనే "2"
స్త్రీ సంతానమాయనే నజరేయుడు ఆయనే "2"
"ఆది దేవుడు"
5.అద్వితీయ కుమారుడాయనే నిత్య జీవమాయనే "2"
మూల రాయి ఆయనే సీయోను శిఖరమాయనే "2"
"ఆది దేవుడు"

