Halaman

Pages - Menu

Pages

Monday, March 25, 2019

Naa Neethi Sooryuda || Naa Neethi Suryuda 2019 Hosanna New Song Lyrics


నా  నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా 


                                 నా  నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా                          || 2 ||
         సరిపోల్చలేను నీతో   ఘనులైనవారిని      


   నా  నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా
    
                                            సరిపోల్చలేను నీతో   ఘనులైనవారిని                             || 2 ||        

రాజులకే  మహరాజువు   - కృపచూపే దేవుడవు

నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి

నా  నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా 

                                  సరిపోల్చలేను నీతో   ఘనులైనవారిని                             

రాజులకే  మహరాజువు - కృపచూపే దేవుడవు

నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి 
1. శ్రమలలో  బహుశ్రమలలో - ఆదరణ కలిగించెను 

                             వాక్యమే కృపావాక్యమే - నను వీడని అనుబంధమై                  || 2 || 

నీ మాటలే జలధారలై - సంతృప్తినిచ్చెను 
నీ మాటలే  ఔషధమై - గాయములు కట్టెను 

                                                        నీ మాటే మధురం                                         || రాజులకే || 

2. మేలుకై సమస్తమును - జరిగించుచున్నావు నీవు 
                           ఏదియు కొదువచేయవు  - నిన్నాశ్రయించిన వారికి                 || 2|| 
భీకరమైన కార్యములు చేయుచున్నవాడా 
సజీవుడవై అధికస్తోత్రము పొందుచున్నవాడా 
ఘనపరతును నిన్నే 
ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయా  

                                   నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి                    || నా నీతి || 



3.  సంఘమై నీ స్వాస్థ్యమై - నను నీయెదుట నిలపాలని 

                     ఆత్మతో మహిమాత్మతో - నను ముద్రించియున్నావు నీవు           || 2 || 
 వరములతో ఫలములతో నీకై బ్రతకాలని 
తుదిశ్వాస నీ సన్నిధిలో విజయంచూడాలని 
ఆశతో ఉన్నానయా 
కరుణించే యేసయ్యా నీకోసమే నాజీవితం 
నినుచేరే ఆశయం తీరాలయ్యా 

నేనుచూసే  ఆక్షణం రావాలయ్యా 


నా  నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా 

                                  సరిపోల్చలేను నీతో   ఘనులైనవారిని                             

రాజులకే  మహరాజువు - కృపచూపే దేవుడవు

నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి