Halaman

Pages - Menu

Pages

Friday, April 5, 2019

STOTRAM STUTI STORAM PRABHU || PRARDHANA ALBUM || 2019

STOTRAM      STOTRAM     STUTI


స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు 

నీకే మహిమ ఘనత మేము అర్పించేదం 

గొప్ప దేవుడవయ్యా  యేసయ్యా - స్తుతులు నికేనయ్యా 

సంతోషం ఇచ్చావు - నా బ్రతుకునే మార్చివేసావు 

ఉల్లాసం ఉప్పొంగే - నిన్ను స్మరియిస్తేనే యేసయ్యా 

స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు - నా రాజు నీవే యేసయ్యా 


1. నన్ను రూపించావు ప్రేమతో పిలిచావు

                             అన్ని కాలములోనే కాచి కాపాడావు                      || 2 ||

పరమ తండ్రివయ్యా యేసయ్యా 

నా తండ్రి నీవే యేసయ్యా ఎల్లప్పుడు 

నా తండ్రి నీవే యేసయ్యా ఎల్లప్పుడు  



2.  నన్ను కరుణించవు సిలువను మోసావు 

                           ప్రాణాన్ని అర్పించావు తిరిగి లేచావు                     || 2 ||

సజీవుడయ్యా యేసయ్యా రారాజు నీవే యేసయ్యా 



స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు 

నీకే మహిమ ఘనత మేము అర్పించేదం 

గొప్ప దేవుడవయ్యా  యేసయ్యా - స్తుతులు నికేనయ్యా 

సంతోషం ఇచ్చావు - నా బ్రతుకునే మార్చివేసావు 

ఉల్లాసం ఉప్పొంగే - నిన్ను స్మరియిస్తేనే యేసయ్యా 

స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు - నా రాజు నీవే యేసయ్యా


SONG :  STOTRAM STOTRAM

ALBUM : PRARSHANA

WRITTEN
COMPOSED
SUNG
MUSIC
 :
RAJ PRAKASH PAUL