Halaman

Pages - Menu

Pages

Friday, December 9, 2022

Shaka Purushuni Jananam Song Lyrics - శకపురుషుని జననం | BobbyKarra | Pas. John wesley | Sangeetha Rao | Telugu Christmas Songs 2022





వచ్చాడు మహారాజు మరి మనకోసమే అండగా తోడుగా 
శకపురుషుడు మహిమాన్వితుడు 
మా రారాజతడూ.. ఓహో.. 
వచ్చాడు మహారాజు మరి మనకోసమే .. అండగా తోడుగా 
షకపురుషుడు మహిమాన్వితుడు మా రారజతడు.. 
వేవేల.. దూతల స్తుతులతో 
నిత్యము కొనియాడబడుచు 
పరిశుద్ధుడు .. అతి పరి శుద్దుడు అని 
నిత్యము కీర్తీంచ బడుచు 
మహిమాన్వితుడు ..మహనీయుడు 
మారని నిజ దేవుడు.. 
మన కోసమే.. మహిమను విడిచి 
భువికే రక్షణ ను తెచ్చాడు " వచ్చాడు"
 
మాట తోనే సృష్టిని చేసిన 
ఎంతో గొప్ప దేవుడు 
మంటి తోనే మనిషినీ చేసిన 
ఎంతో మహ నియుడవు "2" 
తన స్వ హస్తాలతో .. తన స్వా స్తముగా "2" 
మము కాచి.. పెంచి..ప్రేమిస్తున్న.. ఏ కైక దేవుడు"వచ్చాడు" 


నరులను ప్రేమించి.. పరమును విడిచి 
మనిషిగా పుట్టి నాడు 
మరణము గెలిచి.. రక్షణ నిచ్చి.. మార్గము చూపినాడు"2" 
నీ హృదయము కోరాడు.. మరి ఏ మి అడగలేదు "2" 
మారు మనసు పొంది మనము.. 
మోక్షమే చేరే దము "వచ్చాడు"


Emmanuyelu Manaku Thodu Christmas Song Lyrics 2022 || ఇమ్మనుయేలు మనకు తోడు || A Joyful Christmas Family Song 2022 ||




యూదయా దేశమునందు - బెత్లెహేమను గ్రామమందు 
యూదుల రాజైన యేసు 
ఉదయించెను నేటి దినము 
యూదయా దేశమునందు - బెత్లెహేమను గ్రామమందు 
యూదుల రాజైన యేసు 
ఉదయించెను నేటి దినము
 
ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు 
మనకు తోడు ఆ దేవుడు 
ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు 
మనకు తోడు ఆ దేవుడు 

జగన్నుత కీర్తనానంద చరిత 
జగన్నుత కీర్తనానంద చరిత 
జగన్నుత కీర్తనానంద చరిత 
జగన్నుత కీర్తనానంద చరిత
 
1. సర్వోన్నతమైన స్థలములలో - దేవునికి మహిమయూ 
ఆయన కిష్టులైనా వారికీ 
ధరయందు సమాధానము 
సర్వోన్నతమైన స్థలములలో - దేవునికి మహిమయూ 
ఆయన కిష్టులైనా వారికీ 
ధరయందు సమాధానము


ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు 
మనకు తోడు ఆ దేవుడు 
ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు 
మనకు తోడు ఆ దేవుడు  
 
2.చీకటిలోనున్న మనుజులకు - అరుణోదయ దర్శనం 
చెదరిన గొర్రెలను వెదకునట్టి 
మందకు ఆ మంచి కాపరి 
చీకటిలోనున్న మనుజులకు - అరుణోదయ దర్శనం 
చెదరిన గొర్రెలను వెదకునట్టి 
మందకు ఆ మంచి కాపరి 


ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు 
మనకు తోడు ఆ దేవుడు 
ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు 
మనకు తోడు ఆ దేవుడు 

యూదయా దేశమునందు - బెత్లెహేమను గ్రామమందు 
యూదుల రాజైన యేసు 
ఉదయించెను నేటి దినము 
యూదయా దేశమునందు - బెత్లెహేమను గ్రామమందు 
యూదుల రాజైన యేసు 
ఉదయించెను నేటి దినము
 
ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు 
మనకు తోడు ఆ దేవుడు 
ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు 
మనకు తోడు ఆ దేవుడు 

జగన్నుత కీర్తనానంద చరిత 
జగన్నుత కీర్తనానంద చరిత 
జగన్నుత కీర్తనానంద చరిత 
జగన్నుత కీర్తనానంద చరిత
 
 
Happy Happy Christmas – Merry Merry Christmas 
Happy Happy Christmas – Merry Merry Christmas 
Emmanuel Emmanuel – GOD is with us 
Emmanuel Emmanuel – Our GOD is with us
 
 
 
 
 
 

ADI DEVUDU AVATARINCHENU Song Lyrics || ఆది దేవుడు అవతరించెను || KAREEMULLAH || LATEST TELUGU CHRISTMAS SONG Lyrics




(సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు 

ఆయనకు ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక,

సమాధానము కలుగును గాక)

 

ఆది దేవుడవతరించెను ఈ అవనిలో ఆది దేవుడవతరించెను  

అఖిలలోక రక్షకుడై రారాజు యేసు జన్మించెను "2"  

"ఆది దేవుడు"


1.నిత్యుడగు తండ్రి ఆయనే ఆశ్చర్యకరుడు ఆయనే "2"  

సమాధాన ప్రభువు ఆయనే సర్వలోక నాధుడాయనే "2"  

"ఆది దేవుడు"

 

2.సర్వ సృష్టికర్త ఆయనే సత్రములో స్థలములేదాయెనే "2"  

దీనాతి దీనుడాయనే దీనులను దీవించు ఆయనే "2"  

"ఆది దేవుడు"


3.రాజులకు రాజు ఆయనే ప్రభువులకు ప్రభువు ఆయనే "2"  

మొదటి వాడు ఆయనే కడపటి వాడు ఆయనే "2"  

"ఆది దేవుడు"

4.యెష్షయా మొద్దు ఆయనే దావీదు చిగురు ఆయనే "2"  

స్త్రీ సంతానమాయనే నజరేయుడు ఆయనే "2" 

 "ఆది దేవుడు" 

5.అద్వితీయ కుమారుడాయనే నిత్య జీవమాయనే "2"  

మూల రాయి ఆయనే సీయోను శిఖరమాయనే "2" 

 "ఆది దేవుడు"

Wednesday, December 7, 2022

Chukka Puttindhi 2 Song Lyrics- Emmanuel ( ఇమ్మానుయేలు ) | Telugu Christmas Anthem 2022


యుగపురుషుడు
శకపురుషుడు
ఇమ్మానుయేలు
లోకరక్షకుడు చుక్క పుట్టింది ధరణి మురిసింది
చుక్క పుట్టింది ధరణి మురిసింది
రాజులకు రారాజు వచ్చాడనింది
ఆకాశంలోనా వెలుగే నింపింది
శ్రీ యేసు పుట్టాడని
ఈ బాలుడే - తండ్రి పరిశుద్ధాత్మలతో కలిసిన త్రియేక దేవుడని
ఈ బాలుడే - మన పితరులకు వాగ్ధానముచేయబడిన మెస్సయ్య ఇతడేనని
ఈ బాలుడే - తన నోటిమాటతో జగమును సృష్టించిన ఎలోహిం దేవుడని
ఈ బాలుడే - నిన్న నేడు నిరంతరము ఉండువాడనీ... శకమే ముగిసే - నవశకమే మొదలే
నింగి నేల ఆనందముతో నిండెనే
దివినే విడిచే పరమాత్ముడే
పాపం శాపం తొలగింపనేతెంచెనే

1. శరీరధారిగా భువిలోకి వచ్చెగా - మనకోసమే ఇమ్మానుయేల్
మన పాపాశాపముల్ హరింప వచ్చెగా - మన కోసమే రక్షకుడై జగత్ పునాది వేయక ముందే ఉన్నవాడే - ఉన్నవాడే
అబ్రహాముకంటె ముందే ఉన్నవాడే - ఉన్నవాడే
వెలుగుకమ్మని నోటితో పలికిన వాడే
సూర్య చంద్ర తారలను చేసిన వాడే
నిన్న నేడు నిరతరము నిలిచేవాడు ఈయనే నిత్యానందము నిత్యజీవము నీకిచ్చును ఇమ్మానుయేల్

నీ చీకటంతయు తొలగింప వచ్చెగా నీకోసమే నీతి సూర్యుడై



2. దుఃఖితులను ఓదార్చుటకు వచ్చినవాడే మన యేసయ్య
పాపమును తొలగించుటకు వచ్చినవాడే మన యేసయ్య
మంటి నుండి మానవుని చేసినవాడే
మహిమను విడిచి మనకోసమే వచ్చాడే
కంటిపాపలా మనలను కాచేవాడు ఈయనే
మహిమాస్వరూపుడే మనుజావతారిగా మహిలోకి వచ్చే ఇమ్మానుయేల్
మన పాపాశాపముల్ హరింప వచ్చెగా - మన కోసమే రక్షకుడై || చుక్క పుట్టింది - Pallavi REPEAT || ఇమ్మానుయేలు - ఎలోహీం (బలమైనవాడు)
ఇమ్మానుయేలు - ఎల్ షదాయ్ (సర్వశక్తిగలవాడు)
ఇమ్మానుయేలు - అడోనయ్ (యజమానుడు)
యావే (ఉన్నవాడు)
ఇమ్మానుయేలు - రాఫా (స్వస్థపరచు దేవుడు)
ఇమ్మానుయేలు - ఎల్ రోయి (చూచుచున్న దేవుడు)
ఇమ్మానుయేలు - ఎల్ ఓలాం (శాశ్వతమైన దేవుడు)
షాలోం (సమాధానకర్త)
ఎల్ ఇశ్రాయేల్ (ఇశ్రాయేలు దేవుడు)
ఎల్ హన్నోరా (అద్భుతమైన దేవుడు) ఎల్ మిఖాదేష్ (పరిశుద్ధపరచు దేవుడు)
ఎల్ హఖావోద్ (మహిమగల దేవుడు) ఇమ్మానుయేల్ (దేవుడు మనకు తోడు) ఆమెన్ అనువాడా అల్ఫా ఒమేగా
నిన్న నేడు నిరతము నిలుచు వాడా

Chukka Puttindhi - Christmas Folk Song Lyrics| Elohim Music




1.
వాక్యమే శరీరదారి ఆయే
లోక రక్షకుడు ఉదయంచే
పాపాన్ని శాపాన్ని తొలగింపను
రక్షకుడు భువికెత్తించెను
ఊరువాడ వీధులలో లోకమంత సందడంట
పాడెదము కొనియాడెదము
అరే పూజించి ఘనపరచెదమ్


చుక్క పుట్టింది యేలోయేలేలో
సందడి చేద్దామా యేలో
రాజు పుట్టినాడు యేలోయేలేలో
కొలవాపోదామా యేలో



2. గొఱెలు విడచి మందను మరచి
గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మ
గానములతో గెంతులు వేస్తూ,
గగనాలంటేల ఘనపరచెదమ్

చీకటిలో కూర్చున వారి కోసం
నీతి సూర్యుడేసు ఉదయంచే
పాపాన్ని శాపాన్ని తొలగింపను
పరమును చేర్చను అరుదించే ఈ బాలుడే మా రాజు
రాజులకు రారాజు
ఇహం పరం అందరము
జగమంత సందడి చేద్దామ్
చుక్క పుట్టింది యేలోయేలేలో
సందడి చేద్దామా యేలో
పొలమును విడచి యేలోయేలేలో
పూజచేదామా యేలో

3. తారను చూచి తరలి వచ్చాము
తూర్పు దేశపు జ్ఞానులము
తన భుజముల మీద రాజ్యభారము ఉన్న తనయుడెవరో
చూడ వచ్చామమ్మ బంగారు సాంబ్రాణి బోళమును
బాలునికి మేము అర్పించాము
మా గుండెలో నీకే నయ్య ఆలయం
మా మదిలో నీకే నయ్య సింహసనం ఈ బాలుడే మా రాజు
రాజులకు రారాజు
ఇహం పరం అందరము,
జగమంత సందడి చేదామ్
చుక్క పుట్టింది యేలోయేలేలో
సందడి చేద్దామా యేలో
జ్ఞానాదీప్తుడమ్మ యేలోయేలేలో
భూవికెత్తించేనమ్మ యేలో నీవే మా రాజు
రాజులకు రాజు
నిన్నే మేము కొలిచెదము
హొసన్నా పాటలతో
మా హృదయము అర్పించి హృదిలోనిన్ను కొలచి
Christmas నిజ ఆనందం
అందరము పొందెదము.

ఇళ్లలోన పండుగంట Song Lyrics|Illalona Pandaganta Song Lyrics|Old Christmas songs with lyrics| Christmas songs in Telugu


ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట
ఎందుకో ఎందుకే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా
మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసె నేడు
ఎందుకో ఎందుకే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా
ఆ… అర్దరాత్రి కాలమందు వెన్నెల… ఆహా
ఆశ్చర్యకరుడంట వెన్నెల… ఆహా (2)
జన్మించినాడంట వెన్నెలా
ఈ అవనిలోనంట వెన్నెలా (2)           ||ఇళ్లలోన||


1. హా… ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
ఆ… యూదా దేశమందు వెన్నెల… ఆహా
బెత్లెహేము పురమునందు వెన్నెల… ఆహా (2)
రాజులకు రాజంట వెన్నెలా
ఆ రాజు యేసంట వెన్నెల (2)          ||ఇళ్లలోన||

2. ఆహ… తార చూపు దారిలోనే వచ్చినారు ఎవ్వరే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
ఆ తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల… ఆహా
దర్శింప వచ్చినారు వెన్నెల… ఆహా (2)
బంగారు సాంబ్రాణి బోళం
తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా (2)   ||ఇళ్లలోన||



3. ఆ… దివి నుండి ఈ భువికి వచ్చినాడు ఎందుకే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
పాపులైన మనకోసం వెన్నెల… ఆహా
ప్రాణాన్ని అర్పించి వెన్నెల… ఆహా (2)
పరలోకానికి మార్గం వెన్నెలా
ఉచితంగా ఇచ్చినాడు వెన్నెలా (2)   ||ఇళ్లలోన||

4. హా.. పరలోకం చేరుటకై నేనేమి చెయ్యాలి కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
యేసయ్యను నమ్ముకో వెన్నెల… ఆహా
పాపాలను ఒప్పుకో వెన్నెల… ఆహా (2)
క్రొత్తగా జన్మించు వెన్నెలా

రక్షణను పొందుకో వెన్నెలా (2)       ||ఇళ్లలోన||