నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా
నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా || 2 ||
సరిపోల్చలేను నీతో ఘనులైనవారిని
నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో ఘనులైనవారిని || 2 ||
నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో ఘనులైనవారిని || 2 ||
రాజులకే మహరాజువు - కృపచూపే దేవుడవు
నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి
నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో ఘనులైనవారిని
సరిపోల్చలేను నీతో ఘనులైనవారిని
రాజులకే మహరాజువు - కృపచూపే దేవుడవు
నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి
1. శ్రమలలో బహుశ్రమలలో - ఆదరణ కలిగించెను
వాక్యమే కృపావాక్యమే - నను వీడని అనుబంధమై || 2 ||
నీ మాటలే జలధారలై - సంతృప్తినిచ్చెను
నీ మాటలే ఔషధమై - గాయములు కట్టెను
నీ మాటే మధురం || రాజులకే ||
2. మేలుకై సమస్తమును - జరిగించుచున్నావు నీవు
ఏదియు కొదువచేయవు - నిన్నాశ్రయించిన వారికి || 2||
భీకరమైన కార్యములు చేయుచున్నవాడా
సజీవుడవై అధికస్తోత్రము పొందుచున్నవాడా
ఘనపరతును నిన్నే
ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయా
నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి || నా నీతి ||
3. సంఘమై నీ స్వాస్థ్యమై - నను నీయెదుట నిలపాలని
ఆత్మతో మహిమాత్మతో - నను ముద్రించియున్నావు నీవు || 2 ||
వరములతో ఫలములతో నీకై బ్రతకాలని
తుదిశ్వాస నీ సన్నిధిలో విజయంచూడాలని
ఆశతో ఉన్నానయా
కరుణించే యేసయ్యా నీకోసమే నాజీవితం
నినుచేరే ఆశయం తీరాలయ్యా
నేనుచూసే ఆక్షణం రావాలయ్యా
నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో ఘనులైనవారిని
సరిపోల్చలేను నీతో ఘనులైనవారిని
రాజులకే మహరాజువు - కృపచూపే దేవుడవు
నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి
Thanks for song in lyrics
ReplyDeleteI love this song
Glory to God.
Deletesuper
ReplyDeleteGlory to God.
DeleteWonderful song
ReplyDeleteGlory to God.
DeletePraise the lord
ReplyDeleteJesus is real God. Plz Jesus save the people from corona virus in the name of Jesus👑👑
ReplyDeleteSuper song I like it 😍
ReplyDeleteGlory to god
ReplyDeleteWonderful song praise the lord
ReplyDeleteWonderful song....but too big
ReplyDeleteMp3song plz
ReplyDeleteVhh
ReplyDeleteChaala bhagundhi ayyaagaaru
ReplyDeleteAMEN
ReplyDeleteSo.. blessed song God bless you uncle..!!
ReplyDeleteSuper
ReplyDelete