Na Viswaasa Oda Yatra Song Lyrics
నా విశ్వాస ఓడ యాత్ర Song Lyrics
(1999) - Pastor Y. ఏసుదాస్ (బాబన్న) - రచన గానం
Pastor Y. ఏసుదాస్ (బాబన్న)
రచన గానం - (1999)
"విశ్వాస యాత్ర"
నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది
కొనసాగించే యేసు నాకు తోడుండగా (2)
తుఫానులైనా పెనుగాలులు అయినా
ఆపలేవు నా యాత్రను
1. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు
అయినా యేసు నా పక్షమై ఉండగా
తుఫానుణనచి పెనుగాలులు ఆపి
నడిపించుము నా యేసయ్య
2. సీయోనుకే నా ఓడ పయనం
ఆగదు ఏ చోట
విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను
నే కోరిన ఆ రేవుకె నడిపించును నా యేసయ్య
3. నీతి సూర్యుడు ఉదయించే వేళ
ఇలలో ఆనందమే
సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను
యేసయ్య రావా కొనిపోవా నన్ను ఇలలోన నీవే నాకు
కన్నీళ్లు తెప్పించింది. ఇది ఒక మంచి పాట
ReplyDeleteYes
ReplyDeleteYes
ReplyDeleteYes
ReplyDelete