
Neela Lerevaru Song Lyrics| Telugu Christian Song 2025| Christ Alone Music | Vinod Kumar, Benjamin Johnson
నీల లేరెవరు
నీల లేరెవరు నీల లేరెవరు నను
ప్రేమించేవారు నీలా లేరు యేసయ్యా....
నీల లేరెవరు యేసయ్యా నీలా లేరెవరు
నాకై ప్రాణం ఇచ్చే వారు నీలా లేరు యేసయ్యా....
ఆరాధన నీకే.... నా ఆరాధన నీకే
యేసయ్యా నీకే.. నా ఆరాధన నీకే...
చరణం : నీవు మోసిన ఆ సిలువ నాదే యేసయ్యా....
నీవు పొందిన కోరడ దెబ్బలు నావే యేసయ్యా....
నీ తలపై ముళ్ళ కిరీటం నాదే యేసయ్యా...
నీ చేతులకు మేకులు నావే యేసయ్యా..."2"
నాపై శిక్షను తప్పించి నా స్థానంలో....
నాకు బదులుగా బలియైన యేసయ్యా..."2"
ఆరాధన నీకే..."3"