Pages - Menu

Pages

Friday, October 19, 2018

Prabhuvaa Nee Kaaryamulu Song Lyrics || Telugu Worship Songs Lyrics || Aardhana Songs Lyrics

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవీ  

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవీ  

 దేవ నీదు క్రియాలు అద్బుతములైయున్నవీ 

నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామమున్ భువిలో

||   సన్నుతించెదను నా యేసయ్యా 

     నా జీవితము నీకేనయ్యా   || 



1. భరియింపరాని దుుఃఖములు

ఇహమిందు నను చుట్టిన

నా పాపము  నిమిత్తమై 

                     నీదు ప్రాణము పెట్టితివి               |2|  


నా వేదనంతటినీ నాట్యముగా మార్చితివి

నీదు సాక్షిగా ఇలలో జీవింతును

||   సన్నుతించెదను నా యేసయ్యా 

     నా జీవితము నీకేనయ్యా   || 



2.  లోకములో నేనుండగా

నే నిర్మూలమైన సమయములో

నూతన వాత్సల్యముచే

                     అనుదినము నడిపితవీ                 |2|


నిర్దోషిగ చేయుటకై  నీవు దోషివైనా  

 నీదు సాక్షిగా ఇలలో జీవవింతునూ

||   సన్నుతించెదను నా యేసయ్యా 

     నా జీవితము నీకేనయ్యా   || 


ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవీ

 దేవ నీదు క్రియాలు అద్బుతములైయున్నవీ 

నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామమున్ భువిలో

||   సన్నుతించెదను నా యేసయ్యా 

     నా జీవితము నీకేనయ్యా   ||




 
 
 
 
 
 
 

 
 
 
 
 
 
 



No comments:

Post a Comment

Suggest your Song in the Comment.