Pages - Menu

Pages

Saturday, November 3, 2018

Vijaya Geethamu Manasara Nenu Padeda విజయగీతము మనసారనేను పాడెద worship song

             

  విజయ గీతము మనసార నేను పాడెద

విజయ గీతము మనసార నేను పాడెద

            నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు         ||2||

పుణరుధానుడ నీవే నా అలాపన

                              నీకె నా ఆరాధన                        ||2||
 


1. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్యజీవముకే

               పుటమువేసితివే నీ రూపము చూడ నాలో           ||2||

యేసయ్యా నీ తీర్మాణమే

                నను నిల్పినది నీ ఉత్తమమైన సంఘములో          ||2||
 
విజయ గీతము మనసార నేను పాడెద

        నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు   
     
పుణరుధానుడ నీవే నా అలాపన

       నీకె నా ఆరాధన  
 
 
                   

2.  ఒకని ఆయుషు ఆశీర్వదము నీ వశమైయున్నవి 
 
              నీ సరిహదులలో నెమ్మది కలిగెను నాలో             ||2|| 

యేసయ్య నీ సంకల్పమే

             మహిమైశ్వర్యము నీ పరిశుధులలో చూపినది          ||2|| 
 
విజయ గీతము మనసార నేను పాడెద

            నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు     
   
పుణరుధానుడ నీవే నా అలాపన 
 
 నీకె నా ఆరాధన  
 


       3. నూతన యెరుషలేమ్ సీయేను నాకై నిర్మించియున్నావు నీవు

                    ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో             ||2||  
 
యేసయ్య నీ ఆధిపత్యమే అర్హతకలిగించె

                       నీ ప్రసన్న వదనమును ఆరాధించ              ||2||
 
 
విజయ గీతము మనసార నేను పాడెద

            నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు      
  
పుణరుధానుడ నీవే నా అలాపన 
 
                                                                   నీకె నా ఆరాధన  
 
 
 
 
 
 
 
 

 
 
 

          

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.