Pages - Menu

Pages

Thursday, July 18, 2019

Raja Nee Bhavanamulo Song Lyrics || Trending Songs || 2019


రాజా నీ భావనములో

                  

రాజా నీ భావనములో - రేయి పగలు వేచియుందును 

యేసు  రాజా నీ భావనములో - రేయి పగలు వేచియుందును 

 స్తుతించి ఆనందింతును - చింతలు మరచెదను 

నిన్ను 

స్తుతించి ఆనందింతును - చింతలు మరచెదను 

రాజా నీ భావనములో - రేయి పగలు వేచియుందును 


1. నా బలమా నా కోట - ఆరాధన నీకే 

నా బలమా నా కోట - ఆరాధన నీకే 

నా దుర్గమా ఆశ్రయమా - ఆరాధన నీకే 

ఆరాధనా ...... ఆరాధనా ......

అబ్బ తండ్రి ........  నీకెనయ్య   

రాజా నీ భావనములో - రేయి పగలు వేచియుందును 



2. అంతట నివసించు యెహోవా ఎలోహిమ్ 

ఆరాధన నీకే 

అంతట నివసించు యెహోవా ఎలోహిమ్ 

ఆరాధన నీకే

మా యొక్క నీతి యెహోవా సిద్కేను 

ఆరాధన నీకే 

మా యొక్క నీతి యెహోవా సిద్కేను 

 ఆరాధన నీకే 

ఆరాధనా ...... ఆరాధనా ......

అబ్బ తండ్రి ........  నీకెనయ్య   

 రాజా నీ భావనములో - రేయి పగలు వేచియుందును



3. పరిశుద్ధపరచు యెహోవా మెక్కాదిస్ 

ఆరాధన నీకే 

పరిశుద్ధపరచు యెహోవా మెక్కాదిస్ 

ఆరాధన నీకే 

రూపించు దైవం యెహోవా ఒస్సేను

ఆరాధన నీకే 

రూపించు దైవం యెహోవా ఒస్సేను

ఆరాధన నీకే  

ఆరాధనా ...... ఆరాధనా ......

అబ్బ తండ్రి ........  నీకెనయ్య   


రాజా నీ భావనములో - రేయి పగలు వేచియుందును 

 స్తుతించి ఆనందింతును - చింతలు మరచెదను 

యేసు  రాజా నీ భావనములో - రేయి పగలు వేచియుందును


                

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.