Pages - Menu

Pages

Tuesday, December 24, 2019

Sri Yesundu Janminche Christmas Song 2019 || శ్రీ యేసుండు జన్మించే రేయిలో ||

     

శ్రీ యేసుండు జన్మించే రేయిలో



  
           

శ్రీ యేసుండు జన్మించే రేయిలో

           నేడు పాయక బెత్లహేము ఊరిలో         (2) 

శ్రీ యేసుండు జన్మించే రేయిలో

              నేడు పాయక బెత్లహేము ఊరిలో        (2) 


1. కన్యయైన మరియమ్మ గర్భామందున

              ఇమ్మనుయేలనెడి నామమందున         (2)


శ్రీ యేసుండు జన్మించే రేయిలో

                నేడు పాయక బెత్లహేము ఊరిలో           (2) 


2. సత్రమందున్న పశువుల శాలయందున

         దేవ పుత్రుండు మనుజుండు ఆయనందున    (2)


శ్రీ యేసుండు జన్మించే రేయిలో

                  నేడు పాయక బెత్లహేము ఊరిలో            (2) 


3. గొల్లలెల్లరు మిగులా భితిల్లాగా

                     తెల్పే గొప్ప వార్త దూత చల్లగా              (2)


శ్రీ యేసుండు జన్మించే రేయిలో

                  నేడు పాయక బెత్లహేము ఊరిలో            (2)



4. అక్షయుండగు యేసు వచ్చెను
 
                    మనకు రక్షణంబు సిద్దపరచేను            (2)


శ్రీ యేసుండు జన్మించే రేయిలో

                   నేడు పాయక బెత్లహేము ఊరిలో             (2) 

శ్రీ యేసుండు జన్మించే రేయిలో

                   నేడు పాయక బెత్లహేము ఊరిలో             (2)










No comments:

Post a Comment

Suggest your Song in the Comment.