Pages - Menu

Pages

Friday, August 7, 2020

Naa Jeevitha Kaalamantha|Official Video|Lerevaru|Naresh Iyer|Hadlee Xavier | Joel Kodali | 2020

NAA JEEVITHA KAALAMANTA

 నా జీవితకాలమంతా నిను కీర్తించిన చాలునా   

నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా

యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తును

నా దేహమే యాగాముగా అర్పించిన చాలునా 

 

1. నా బాల్యమంతా నా తోడుగా నిలిచి ప్రతి కీడు నుండి తప్పించినావు

యవ్వనకాలమున నే త్రోవ తొలగిన మన్నించి నాతోనే కొనసాగినావు

ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో నను దైర్యపరిచి నను ఆదుకున్నావు

యేసు నీవే నీవే యేసు నీవే నా సర్వస్వము  

 

2. కన్నీటి రాత్రులు నే గడిపిన వెంటనే సంతోష ఉదయాలు నాకిచ్చినావు

హృదయాశలన్ని నేరవేర్చినావు యోగ్యుడను కాకున్నా హెచ్చించి నావు 

ఎంతో ప్రేమ మితిలేని క్రుపను నాపై చూపించి నను హత్తుకున్నావు

 యేసు నీవే నీవే యేసు నీవేనా ఆనందము 

 

Presents: Friday For Christ

Album : Lerevaru 

Written, Composed and Produced by: 

Joel Kodali

Music : Hadlee Xavier  

Singer: Naresh Iyer

Visuals: A David Varma's

 

 

 

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.