Pages - Menu

Pages

Friday, August 14, 2020

Sagilapadi Mrokkedhamu | Telugu Christian Song | Jessy Paul | The Lord's Church | 2020

SAAGILA PADI MROKKEDAMU

సాగిలపడి మ్రొక్కెదము  

సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని ఆ ఆ ఆ ఆ "2" 

సాగిలపడి మ్రొక్కెదము   


1. మోషే కంటే శ్రేష్ఠుడు - అన్ని మోసములనుండి విడిపించున్ "2" 

 వేషధారులన్ ద్వేషించున్ - ఆశతో మ్రొక్కెదము ఆ ఆ "2" 

సాగిలపడి మ్రొక్కెదము - సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని ఆ ఆ ఆ ఆ

సాగిలపడి మ్రొక్కెదము  

 

 

2. అహరోను కంటే శ్రేష్టుడు మన ఆరాధనకు పాత్రుoడు "2"  

ఆయనే ప్రధాన యాజకుడు - అందరము మ్రొక్కెదము ఆ ఆ " 2" 

సాగిలపడి మ్రొక్కెదము - సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని ఆ ఆ ఆ ఆ

సాగిలపడి మ్రొక్కెదము  

 

 

3. ఆలయము కన్నా శ్రేష్ఠుడు - నిజ ఆలయముగా తానే యుండెను  

ఆలయము మీరే అనేను - ఎల్లకాలము మ్రొక్కెదము ఆ ఆ "2" 

సాగిలపడి మ్రొక్కెదము - సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని ఆ ఆ ఆ ఆ

సాగిలపడి మ్రొక్కెదము  

 

 

4. యోనా కంటే శ్రేష్ఠుడు - ప్రాణ దానముగా తన్ను అర్పించెనన్ " 2" 

 మానవులను విమోచిoచెనన్ - ఘణపరచి మ్రొక్కెదము ఆ ఆ "2"

సాగిలపడి మ్రొక్కెదము - సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని ఆ ఆ ఆ ఆ

సాగిలపడి మ్రొక్కెదము   
 
 

Paavanuda Yesu Cherithi Song Lyrics in English

Ninnu Sthuthinchinna Chaalu Song Lyrics in English

Paavanuda Yesu Ninu Cherithi Song Lyrics in Telugu 

Ninnu Sthuthinchinna Chaalu Song Lyrics in Telugu

Ninnu Nenu Viduvanayya Song Lyrics in Telugu 

Sthothram Sthothram Stuthi Song Lyrics in Telugu 

Yehova Needu Melulanu Song Lyrics in Telugu 

Yesu Rakshaka Shathakoti Sthothram Song Lyrics in Telugu 

Yesu Raktame Jayamu Jayamu Ra Song Lyrics in Telugu 

Yerganayya Ninnepudu Song Lyrics in Telugu 

 
 

 

 

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.