Pages - Menu

Pages

Tuesday, August 18, 2020

Sarvanga Sundara Sadguna Shekara Song Lyrics || Telugu Christian Song Lyrics in Telugu || 2016

 SARVAANGA SUNDARA

సర్వాంగ సుందర సద్గుణ శేకరా

యేసయ్యా నిను సీయోనులో చూచెదా

పరవశించి పాడుచు పరవళ్ళు తోక్కేదా  "2"


1. నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడుచువడా  "2"

నాశోధనలన్నిటిలో ఇమ్మనుయేలువై 

నాకు తోడై నిలిచితివా   "2"


సర్వాంగ సుందర సద్గుణ శేకరా

 

యేసయ్యా నిను సీయోనులో చూచెదా

పరవశించి పాడుచు పరవళ్ళు తోక్కేదా  "2"

 

2. నా శాపములు బాపినావా ఆశ్రయ పురమైతివా   "2"

నా నిందలన్నిటిలో యేహోషాపాతువై 

నాకు న్యాయము తీర్చితివా  "2"

 

సర్వాంగ సుందర సద్గుణ శేకరా

 

యేసయ్యా నిను సీయోనులో చూచెదా

పరవశించి పాడుచు పరవళ్ళు తోక్కేదా  "2"

 


౩. నా అక్కరలు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా   "2"

నా అపజయలన్నిటిలో యెహోవ నిస్సివై 

నాకు జయ ద్వాజమైతివా  "2"


సర్వాంగ సుందర సద్గుణ శేకరా

 

యేసయ్యా నిను సీయోనులో చూచెదా

పరవశించి పాడుచు పరవళ్ళు తోక్కేదా  "2"

 

 

 
 
 
 
 
 
 

 
 
 
 
 



No comments:

Post a Comment

Suggest your Song in the Comment.