Aradhana Sthuthi Aaradhana
ఆరాధన స్తుతి ఆరాధన - 4
నీవంటి వారు ఒక్కరును లేరు - నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే - నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని
ఆరాధన స్తుతి ఆరాధన - 4
1. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన - 2
ఆరాధన స్తుతి ఆరాధన - 4
2. పదివేలలోన అతి సుందరుడా - నీకే ఆరాధన
ఇహ పరములోన ఆకాంక్షనీయుడా - నీకు సాటెవ్వరు
నిన్నా నేడు మారని
ఆరాధన స్తుతి ఆరాధన - 4
3. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన - 2
ఆరాధన స్తుతి ఆరాధన - 4
4. నీవంటి వారు ఒక్కరును లేరు - నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే - నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని
ఆరాధన స్తుతి ఆరాధన - 4
also visit https://www.chaloosundayschoool.xyz/ for sundayschool song lyrics
HOSANNA MINISTRIES SONG 2024 BOOK
Na Balamantha Neevenayya Song Lyrics లేకించలేని స్తోత్రముల్ Song Lyrics in Telugu ఇదిగో దేవా నా జీవితం Song Lyrics in Telugu
If you are led by the Lord to support our ministry to continually minister to the needy with the gifts that the Lord has bestowed upon us, you could contribute following the below details!
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.