Pages - Menu

Pages

Saturday, October 10, 2020

Yepati Dhananaya Song Lyrics (Official Music Video) | Latest Telugu Christian Song Lyrics | Sarvonnatha Album Lyrics

ఏపాటి దాననయా నన్నింతగా

Lyrics: Like: Share: Comment:

ఏపాటి దాననయా నన్నింతగా

  హెచ్చించుటకు (2)

నేనెంతాటి దాననయా నాపై కృప చూపుటకు



1. నా దోషము భరియించి నా పాపము క్షమీయించి

నను నీలా మార్చుటకు   కలువరిలో మరణించి (2)

ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి

కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది (2)

|| ఏపాటి దాననయా ||




2. కష్టల కడలిలో కన్నీటి లోయలలో

నాతోడు నిలిచావు నన్నాదరించావు (2)

అందరు నన్ను విడచిన నను వడువని  యేసయ్య

విడువను యెడబాయనని నాతోడై నిలిచితివా

ప్రేమించే   ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి

కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది

|| ఏపాటి దాననయా ||




3. నీ ప్రేమను మారువలెనయా

ని సాక్షిగా బ్రతికేదనేసయ్య

నేనొందిన ని కృపను ప్రకటింతును  బ్రతుకంత (2)

నేనోందిన  ఈ జయము  నీవిచ్చినదేనయ   నీవిచ్చిన జీవముకై  స్తోత్రము యేసయ్య

ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి

కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది

|| ఏపాటి దాననయా ||


                FOR MORE CHRISTIAN TELUGU              

SONGS 

 

 
 
 
 
 
 
 

 
 
 
 
 
 
 


 








The official music video of "Yepati Dhananaya Lyrics" from the Album SARVONNATHA, out now! Vocals - Dr.Shiny

Music - Bro. Jonah Samuel Don't forget to SUBSCRIBE : https://www.youtube.com/channel/UCC6Q... Connect with Chrisostam on Socials below : Like on Facebook : https://www.facebook.com/Chrisostam/

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.