Noothanaparachumu Deva Official Video |Jonah
Samuel|Sis.Glory Rangaraju|Latest telugu christian
song
నూతన పరచుము దేవా నీ కార్యములూ నా యెడలా "2"
నూతన పరచుము దేవా నీ కార్యములూ నా యెడలా
సంవత్సరాలెన్నో జరుగుచున్ననూ నూతన పరచుము నా సమస్తమూ "2"
పాతవి గతించిపొవును సమస్తము నూతనమగును
నీలొ ఊత్సహిచుచు నీకై ఎదురుచూతును. "2"
1.శాస్వతమైనది నీదు ప్రేమ
ఎన్నడైన మారనిది నీదు ప్రేమ "2"
దినములు గదిచిన సంవత్సరాలెన్ని దొర్లినా
నా ఎడ నీదు ప్రేమ నిత్యము నూతనమే."2"
పాతవి గతించిపొవును సమస్తము నూతనమగును
నీలొ ఊత్సహిచుచు నీకై ఎదురుచూతును. "2"
2.ప్రతిఉదయము నీ వాత్సల్యముతొ
నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతొ "2"
తరములలొ ఇల సంతొషకారణముగా
నన్నిల చేసినావు నీకె సోత్త్రము."2"
పాతవి గతించిపొవును సమస్తము నూతనమగును
నీలొ ఊత్సహిచుచు నీకై ఎదురుచూతును. "2"
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.