O Sadbhakthulara Song Lyrics
ఓ సద్భక్తులార లోక రక్షకుండు – బెత్లేహెమ౦దు నేడు జన్మించెన్
రాజాధి రాజు ప్రభువైన యేసు – నమస్కరింప రండి
నమస్కరింప రండి -నమస్కరింప రండి యుత్సాహంబుతో..
1. సర్వేశ్వరుండు నరరూప మెత్తి – కన్యకు బుట్టి నేడు వేంచేసేన్
మానవజన్మ మెత్తిన శ్రీయేసూ నీకు నమస్కరించి
నీకు నమస్కరించి-నీకు నమస్కరించి పూజింతుము #ఓ#
2. ఓ దూతలార! ఉత్సాహించి పాడి – రక్షకు౦డైన యేసున్ నూతి౦చూడి
పరత్పరుండా నీకు స్తోత్రమంచు నమస్కరింప రండి
నమస్కరింప రండి – నమస్కరింప రండియుత్సాహంబుతో #ఓ#
3. యేసూ! ధ్యానించి నీ పవిత్ర జన్మ – మీవెళ స్తోత్రము నర్పింతుము
ఆనాది వాక్య మాయె నరరూపు – నమస్కరింప రండి
నమస్కరింప రండి – నమస్కరింప రండి యుత్సాహంబుతో #ఓ#
\
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.