Pages - Menu

Pages

Monday, April 5, 2021

Geetham geetham jaya jaya geetham Song Lyrics || గీతం గీతం జయ జయ గీతం Song Lyrics || M.E.Cherian Songs || Resurrection Songs || Zion Songs

Geetham geetham jaya jaya geetham Song Lyrics 

గీతం గీతం జయ జయ గీతం Song Lyrics

M.E.Cherian Songs

Resurrection Songs - Zion Songs

EVG.M.E.CHERIAN 

Song Author



గీతం గీతం జయ జయ గీతం 
 
 చేయి తట్టి పాడెదము (2) 
 
 యేసు రాజు లేచెను హల్లెలూయ  
 
                        జయ మార్భటించెదము (2)            || గీతం||
 
 
 
1. చూడు సమాధిని మూసినరాయి  
 
దొరలింపబడెను  
 
అందు వేసిన ముద్ర కావలి నిల్చెను  
 
                                దైవ సుతుని ముందు                     || గీతం||
 
 
 
 
2. వలదు వలదు యేడువవలదు  
 
వెళ్ళుడి గలిలయకు  
 
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను  
 
                               పరుగిడి ప్రకటించుడి                   || గీతం||
 
 
 
 
3. అన్న కయప వారల సభయు 
 
 అదరుచు పరుగిడిరి  
 
ఇంక దూత గణముల ధ్వనిని వినుచు  
 
                         వణకుచు భయపడిరి                 || గీతం|| 
 
 
 
4. గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి 
 
 జయ వీరుడు రాగా  
 
మీ మేళతాళ వాద్యముల్ బూర  
 
                             లెత్తి ధ్వనించుడి                  || గీతం|| 
 
 
 
 
 
 
 పాట పాడే ముందు రచయితను గుర్తు చేసుకోండీ,

ఈ పాటను రచించిన రచయిత  ఇవనజేలికల్ ఎం.ఈ. చెరియన్

ఈయన 250 పైగా పాటలు రాశారు. ఏ పాటైన పాడే ముందు రచయితను 

కచ్చితంగా పరిచయం చేయండి. కొందరు పాటను పడుతున్నారు కానీ

రచయితను వదిలేశారు స్వార్థమా.

 
 
 

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.