Pages - Menu

Pages

Saturday, April 24, 2021

Na Prana priyuda Yesu Raja Lyrics || Hebron songs - Songs of Zion Lyrics || Telugu Christian songs Lyrics

Na Prana priyuda Yesu Raja Lyrics

Hebron songs - Songs of Zion Lyrics

Telugu Christian songs Lyrics

పల్లవి: నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - అర్పింతును నా - హృదయార్పణ 
 
విరిగి నలిగిన ఆత్మతోను - హృదయ పూర్వక ఆరాధనతో సత్యముగా 
 
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - అర్పింతును నా - హృదయార్పణ
 
1. అద్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా 
 
బలవంతుడా బహు ప్రియుడా - మనోహరుడా
 
మహిమ రాజా - స్తుతించెదన్ 
 
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - అర్పింతును నా - హృదయార్పణ 
 
2. వీమోచన గానములతో - సౌందర్య ప్రేమ స్తుతులతో 
 
నమస్కరించి  - ఆరాధింతున్ - హర్షింతును నే పాడెదన్ - నా ప్రభువా 
 
 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - అర్పింతును నా - హృదయార్పణ 

3. గర్భమున పుట్టిన బిడ్డను - కరుణింపక తల్లి మరచునా 
 
మరచినా గాని నీవెన్నడు - మరువవు విడువవు ఎడబాయవు - కరుణారాజా 
 
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - అర్పింతును నా - హృదయార్పణ 

4. రక్షణాలంకారములను - అక్షయమగు నీ యాహరమున్ 
 
రక్షకుడా నా కొసగితివి - దీక్షతో నిన్ను వీక్షీంచుచూ - స్తుతింతును 

నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - అర్పింతును నా - హృదయార్పణ 

5. నీ నీతిని నీ రక్షణను - నా పెదవులు ప్రకటించును 
 
కృతజ్ఞత స్తుతులతోడ - నీ ప్రేమను నే వివరింతునూ - విమోచక 
 
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - అర్పింతును నా - హృదయార్పణ 
 
6. వాగ్ధానములు నాలో నెరవేరెన్ - విమోచించి నా కిచ్చితివే 
 
పాడెదము ప్రహర్షింతును - హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా 
 
 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - అర్పింతును నా - హృదయార్పణ

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.