Nenu Pilisthe Song Lyrics
నేను పిలిస్తే పరుగున Song Lyrics
Telugu Christian Song with Lyrics
నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు
నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు
నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు
ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది
ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది (2)
1. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు
అల కరుణతొ నన్ను నడిపిస్తారు (2)
శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు
ఎంత గొప్ప ప్రేమ నా యేసుది
ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది
నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు
నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు
నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు
ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది
ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది
2. నన్ను వెంబడించమని యేసు పిలిచారు
తానే వెలుగై నాకు మార్గమయ్యారు (2)
కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు
ఎంత గొప్ప ప్రేమ నా యేసుది
ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది
నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు
నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు
నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు
ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది
ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది (2)
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.