Pages - Menu

Pages

Tuesday, January 4, 2022

Goodu Leni Guvvala Daari Thappithi Song Lyrics ll Guntur Raja Songs ll Sp Balu Songs ll latest Telugu Christian songs


గూడు లేని గువ్వలా దారి తప్పితి

గుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2)

నీ గుండెలో దాచుమా

నీ గూటికే చేర్చుమా (2)

నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా

నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా        ||గూడు||



1. గువ్వలకు గూళ్ళిష్టం – కోయిలకు పాటిష్ఠం

నాకేమో నువ్విష్టం – నీ సన్నిధి ఇష్టం (2)

నువ్వంటే ఇష్టం యేసయ్యా

నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా 
(2)        ||నా ప్రాణమా||



2. చేపలకు నీళ్ళిష్టం – పిల్లలకు తల్లిష్టం

నీకేమో చెలిమిష్టం – నా స్నేహం ఎంతో ఇష్టం (2)

నేనంటే నీకెంతో ఇష్టమయ్యా

నీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా 
(2)        ||నా ప్రాణమా||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.