హేతువేమి లేకపోయున నన్ను ప్రేమించిన యేసయ్యానేను కోరుకోకపోయునా స్నేహించిన మనసు నీదయాఆదరించిన మమతపంచిన దేవా నిను విడిచిపోనయా1. మహా ఎండకు కాలిన అరణ్యములో నేనుండగాసహాయమునకై చూచిన ఫలితమేమి లేకయుండగానా స్థితి గమనించి - ఈ దీనుని కరుణించి2. ప్రమాదపు చివరి అంచున కాలుమోపి నేనుండగాసమాధాన సరోవరమున కల్లోలము లేకయుండగానీ చేయు అందించి - కీడునుండి తప్పించి3. భలాడ్యులు చుట్టుముట్టిన యుద్ధములో నేనుండగావిలాపమువల్ల కృంగిన పరిస్థితి సాగుచుండగానా పక్షము వహియుంచి - పోరాటము జరిగించిALBUM: NEENAMA SANKEERTHANALyrics,Tune,Music & Voice: Dr.A.R.Stevenson
I will post Latest Telugu Christian Songs in Telugu Language, Worship Songs, Hosanna Songs,video songs,John Wesly Songs,Lyrics for Hindi Christian songs.
Pages - Menu
▼
Pages
▼
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.