Pages - Menu

Pages

Wednesday, January 5, 2022

KAMMANI BAHUKAMMANI Song Lyrics || కమ్మనీ బహుకమ్మనీ Song Lyrics || Joshua Shaik || LATEST NEW Telugu Christian Songs Lyrics


యేసు నీ ప్రేమామృతం

జుంటె తేనె కన్నా మధురం - సర్వ జనులకు సుకృతం

యేసు నీ ప్రేమామృతం




1. ఆశ చూపెను  లోకం - మలినమాయెను నా జీవితం

యేసూ నీదు ప్రేమ - దయ చూపెను  దీనురాలి పైన

వెలిగెను నాలో నీ ఆత్మ దీపము - కడిగిన ముత్యముగా అయ్యాను నేను




2. నా కురులతో పరిమళమ్ములతో చేసెద నీదు పాద సేవ

నా గుండె గుడిలో కొలువైయున్న నీకు చేసెద నేను మధుర సేవ

ఆరాధింతును నిన్ను అనుదినము - జీవింతును నీకై అనుక్షణము



Album: Jushti - God's Incredible love

Lyricist & Producer: Joshua Shaik

Music: K.Y. Ratnam

Vocals: Shwetha Mohan

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.