Pages - Menu

Pages

Tuesday, January 18, 2022

Kannu Teriste Velugura Song Lyrics || కన్ను తెరిస్తే వెలుగురా Song Lyrics || Jesus Song Lyrics | Telugu Christian Songs


    కన్ను తెరిస్తే వెలుగురా

    కన్ను మూస్తే చీకటిరా ||2||

    నోరు తెరిస్తే శబ్దమురా

    నోరు మూస్తే నిశబ్దమురా

    ఏ క్షణమో తెలియదు జీవితం అంతం

    ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం


    1. ఊయల ఊగితే జోల పాటరా
ఊయల ఆగితే ఏడుపు పాటరా ||2||

ఊపిరి ఆగితే ఊగిసలాటరా

ఊపిరి ఆగితే సమాధి పోటురా



2. బంగారు ఊయలా ఊగినా నీవు

భుజములపై నిన్ను మోయక తప్పదురా ||2||

పట్టు పరుపు పైనా పొర్లిన నీవు

మట్టి పరుపులోనే ఎట్టక తప్పదురా

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.