Pages - Menu

Pages

Tuesday, January 18, 2022

Maruvadhu Maruvadhu Song Lyrics || మరువద్దు మరువద్దు Song Lyrics || Raj Prakash Paul Song


మరువద్దు మరువద్దు

తండ్రి ప్రేమ మరువద్దు

జీవితాన్ని వ్యర్ధించకుమా

విడువద్దు విడువద్దు

ప్రేమ బంధం విడువద్దు

నీదు స్థానం మరువద్దుమా

తిరిగి రావా తిరిగి రావా

తిరిగి రావా ఇంటికి (చెంతకు) రావా
      ||మరువద్దు||



1. నీకై నీతో జీవాన్ని పంచిన

నీలా నీతో స్నేహించిన (2)

కాచెను కనురెప్పలా

కాపాడెన్ దైవముగా (2)

ఆ ప్రేమే నిన్ను పిలిచే
      ||మరువద్దు||



2. లోకం స్నేహం సుఖ భోగ పాపాలు

అంతా మలినం మిగిలిందిగా (2)

ఆలస్యం చేయకుమా

వేగమే పరుగెత్తుమా (2)

నీ తండ్రి వేచియుండే
      ||మరువద్దు||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.