నన్ను పిలచిన దేవా
నన్ను ముట్టిన ప్రభువా
నీవు లేనిదే నేను లేనయ్యా (2 )
నే జీవించునది నీ కృప
ఎదుగించునది నీ కృప
హెచ్చించునది నీ కృప మాత్రమే (2 )
నీ కృపయే కావలెను
నీ కృపయే చాలును
నీ కృప లేకుంటే నే నేనేమి లేనయ్యా (2 )
యేసయ్య ..............
1. ఒంటరిగా ఎదిచినప్పుడు ఒధర్చేవారు లేరు
తోట్రిల్లి నడిచినపుడు ఆధుకున్నవారు లేరు (2 )
బిగ్గరగా ఎడిచినప్పుడు కన్నీరు తుడిచే నీ కృపా (2 )
నీ కృప లేకుంటే నే నేను లేను
నీ కృప లేకుంటే నేనేమి లేను
నీ కృపయే కావలెను
నీ కృపయే చాలును
నీ కృప లేకుంటే నే నేనేమి లేనయ్యా (2 )
యేసయ్యా .............
2. నేనని చెప్పుటకు నాకేమి లేదు
సామర్ధ్యం అనుటకు నాకని ఏమి లేదు (2 )
అర్హత లేని నన్ను హెచ్చిన్చైనది నీ కృప (2 )
నీ కృప లేకుంటే నే నేను లేను
నీ కృప లేకుంటే నే నేనేమి లేను
నీ కృపయే కావలెను
నీ కృపయే చాలును
నీ కృప లేకుంటే నే నేనేమి లేనయ్యా (2 )
యేసయ్యా .............
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.