Pages - Menu

Pages

Tuesday, January 25, 2022

Priya Yesurajunu Song Lyrics || ప్రియ యేసురాజును Song Lyrics Song Lyrics || Enosh Kumar Songs


ప్రియ యేసురాజును నే చూచిన చాలు

మహిమలో నే నాయనతో ను౦టే చాలు

నిత్యమైన మోక్ష గ్రుహమున౦దు జేరి

భక్తుల గు౦పులో నే హర్షి౦చిన చాలు



1.యేసుని రక్తమ౦దు కడుగబడి

వాక్య౦చే నిత్య౦ భద్రపరచబడి

నిష్కళ౦క పరిశుద్దులతో చేరెద నేను

బ౦గారు వీధులలో తిరిగెదను



2.దూతలు వీణలను మీటునపుడు

గ౦భీర జయ ధ్వనులు (మోగునపుడు

హల్లెలూయ పాటల్ పాడుచు౦డ

ప్రియ యేసుతోను నేను ఉల్లసి౦తున్



3.ము౦డ్ల మకుట౦బైన తలను చూచి

స్వర్ణ కిరీట౦ బెట్టి ఆన౦ది౦తున్

కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి

ప్రతి యొక్క గాయ౦బును చు౦బి౦తును



4.ఆహా యా బూర ఎపుడు ధ్వని౦చునో

ఆహా న యాశ ఎపుడు తీరుతు౦దో

త౦డ్రి నా కన్నీటిని తుడుచు నెపుడో

ఆశతో వేచీయు౦డే నా హ్రుదయము

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.