Pages - Menu

Pages

Tuesday, January 25, 2022

Sthuthiki Paathruda Song Lyrics || స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా Song Lyrics || Hosanna Ministries Songs


స్తుతికి పాత్రుడా - స్తోత్రార్హుడా


శుభప్రదమైన నిరీక్షణతో - శుభప్రదమైన నిరీక్షణతో

జయగీతమే పాడెద- అ - ఆ - ఆ

జయగీతమే పాడెద- అ - ఆ - ఆ





1. నా కృప నిన్ను విడువదంటివే -2

నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువ -2   ||స్తుతికి||



2. ప్రభువా నీ వలన పొందిన ఈ -2

పరిచర్యనంతయు తుదివరకు కృపలో ముగించెద -2   ||స్తుతికి||



3. ఇహపరమందున నీవే నాకని -2

ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని -2   ||స్తుతికి||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.