Pages - Menu

Pages

Wednesday, January 19, 2022

Unnadu Devudu Telugu Song Lyrics || ఉన్నాడు దేవుడు నాకు Telugu Song Lyrics || Dr. S P Balasubramaniam || Balraj || Bhaskar || JK Christopher Latest New Telugu Christian Songs


ఉన్నాడు దేవుడు నాకు తోడు

విడనాడడెన్నడు ఎడబాయడు (2)

కష్టాలలోన నష్టాలలోన

వేదనలోన శోధనలోన         ||ఉన్నాడు||



1. గాఢాంధకారములో సంచరించినా

కన్నీటి లోయలో మునిగి తేలినా (2)

కరుణ లేని లోకము కాదన్ననూ (2)

కన్నీరు తుడుచును నను కొన్నవాడు        ||ఉన్నాడు||



2. యెహోవ సన్నిధిలో నివసింతును

చిరకాలమాయనతో సంతసింతును (2)

కృపా మధుర క్షేమములే నా వెంటె ఉండును (2)

బ్రతుకు కాలమంతయు హర్షింతును          ||ఉన్నాడు||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.