ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు -
ఏమివ్వగలనయ్యా నిరుపేదను ||2||
నా కొరకు చేసిన త్యాగానికి - నా కొరకు చిందిన రక్తానికి ||2|| ||ఏమి||
1. విస్తార ధనమును నాకివ్వగా - నీవు నిరుపేదవైనావుగా ||2||
పరలోక గగానాన భువనాలనేలేటి రారాజువు నీవేగా ||2||
రారాజువు నీవేగా - రారాజువు నీవేగా ||2|| ||ఏమి||
2. నా పాపములకొరకు నా శాపములకొరకు బలియైన నా యేసయ్యా ||2||
ఇలలోన విలువైన ఘనమైన నీ ప్రేమ ప్రకటింతును నేనయ్యా ||2||
ప్రకటింతును నేనయ్యా - ప్రకటించెద యేసయ్యా ||ఏమి||
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.