Pages - Menu

Pages

Thursday, February 3, 2022

NEETHO GADIPE PRATHI KSHANAM SONG LYRICS | నీతో గడిపే ప్రతిక్షణము SONG LYRICS || Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship |

 
 
నీతో గడిపే ప్రతి క్షణము  
ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2)
 
కృప తలంచగా మేళ్లు యోచించగా (2)
నా గలమాగదు స్తుతించక – నిను కీర్తించక
 
                  యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4)        ||నీతో|| 
 
 
1.మారా వంటి నా జీవితాన్ని  
మధురముగా మార్చి ఘనపరచినావు (2)
 నా ప్రేమ చేత కాదు నీవే నను ప్రేమించి (2) 
రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు (2) 
 
      యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4)     
 
 
2.  గమ్యమే లేని ఓ బాటసారిని  
నీతో ఉన్నాను భయము లేదన్నావు (2) 
 నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే (2) 
       వాగ్ధానము నెరవేర్చి వారసుని చేసావు (2)      
 
       యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4)      
 
 
నీతో గడిపే ప్రతి క్షణము  
ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2)
 
కృప తలంచగా మేళ్లు యోచించగా (2)
నా గలమాగదు స్తుతించక – నిను కీర్తించక
 
                  యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4)        ||నీతో||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.