Pages - Menu

Pages

Wednesday, August 3, 2022

Alpha Omega Hosanna Song Lyrics



అల్ఫా ఒమేగా అయినా మహిమాన్వితుడా

అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రర్హుడా

రాత్రిలో కాంతి కిరణమా పగటి లో కృపానిలయమా

ముదిమి వరకు నన్నాదరించె సత్యవాక్యామా

నాతో స్నేహామై నా సౌక్య మై నను నదిపించె నా ఏసయ్యా ||2|| ||
అల్ఫా ఒమేగా||



1. కనికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే

ఉన్నతముగా నిను ఆరాదించుటకు

అనుక్షనమున నీ ముఖ కాంతిలో నిలిపి

నూతన వసంత ములో చేర్చెను ||2||

జీవించెద నీ కొరకే హర్షించెద నీ లోనె ||2||  
||అల్ఫా ఒమేగా||



2. తేజోమాయుడా నీదివ్య సంకల్పమే

ఆర్చర్యకమైన వెలుగు లో నడుపుటకు

ఆశ నిరాశ ల వలయాలు తప్పించి

అగ్నిజ్వాలగా ననుచేసెను ||2||

నా స్తుతి కీర్తన నీవె స్తుతి ఆరాదన నీకె ||2||  
||అల్ఫా ఒమేగా||



3. నిజ స్నేహితుడా నీ స్నేహ మాదుర్యమే

శుభ సూచనగా నను నిలుపుటకు

అంతు లేని ఆగాదాలు దాటింఛి

అందని శిఖరాలు ఎక్కించెను ||2||

నా చెలిమి నీ తోనే నా కలిమి నీ లోనే ||2||  
||అల్ఫా ఒమేగా||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.