Pages - Menu

Pages

Friday, August 5, 2022

Naa yesayya nee divya premalo Song Lyrics - నా యేసయ్య నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే




పల్లవి :
నా యేసయ్య - నీ దివ్య ప్రేమలో

నా జీవితం - పరిమళించెనే



1.ఒంటరిగువ్వనై - విలపించు సమయాన

ఓదర్చువారే - కానరారైరి

ఔరా! నీచాటు నన్ను దాచినందున - నీకే నా స్తోత్రర్పణలు

|| నా యేసయ్య ||




2.పూర్నమనసుతో - పరిపూర్ణఆత్మతో

పూర్ణబలముతో - ఆరాధించెద

నూతనసృష్టిగా - నన్ను మార్చినందున - నీకే నా స్తోత్రర్పనలు

|| నా యేసయ్య ||




3.జయించిన నీవు - నా పక్షమైయుండగా

జయమిచ్చు నీవు - నన్ను నడుపుచుండగా

జయమే నా ఆశ - అదియే నీ కాంక్ష - నీకే నా స్తోత్రర్పనలు

|| నా యేసయ్య ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.