Pages - Menu

Pages

Friday, August 5, 2022

NINU NAMMINACHO Song Lyrics || నిను నమ్మినచో || AR Stevenson || Telugu Christian Song || SYMPHONY MUSIC



నిను నమ్మినచో సిగ్గుపడనియ్యవు – నను నెమ్మదితో నీవె వుంచెదవు ||2||

ఆపత్కాలమున నమ్ముకొనదగిన ||2|| – యేసు నీవె ఆధారము ||2||



1. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను||2||

బుద్ధి జ్ఞానము నీ దానమని – నీ చెంతకు చేరాను ||2|| || యేసు నీవె ||



2. బలమును నమ్ముకొని భంగపడ్డాను ||2||

శక్తిమంతుడా నా కోటవని – నీ చెంతకు చేరాను ||2|| ||యేసు నీవె||



3. ధనమును నమ్ముకొని దగాపడ్డాను ||2||

సుఖసంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను ||2|| ||యేసు నీవె||



4. మనుష్యుల నమ్ముకొని మభ్యపడ్డాను ||2||

సత్యవంతుడా ఆశ్రయుడవని – నీ చెంతకు చేరాను ||2|| ||యేసు నీవె||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.