Pages - Menu

Pages

Monday, August 1, 2022

Preme Neevai ( GOD & NATURE ) Song Lyrics| #JoshuaShaik, Pranam Kamlakhar, Sireesha B | Latest Telugu Songs




ప్రేమే నీవై పారే సెలయేరై

వీచే గాలై తాకే చిరుజల్లై

కమ్మనీ రాగమై , తీయనీ గానమై

నా శ్వాస నీవై .. తపించే



1. నీ సన్నిధియే నా మందిరమై

నీదరే చేరగా ప్రాణమే హాయిగా

నీ పాదములే నా శిఖరములై

యేసు-నీ ప్రేమనే కోయిలై పాడనా
దారే నే కన లేక - జత రావ నా కడ దాక

నీకే నా ప్రాణము - నీవే జీవము

చెలిమై రావా ||ప్రేమే||



2. అలసిన నాకే అరుణోదయమై

సృష్టికే దీవెన అందుకో ప్రార్ధన

నా మార్గములో ప్రతి శోధనలో

యేసు-నీ స్నేహమే తోడుగా సాగనీ

నీవే నా మది చేర - కొనియాడెద నే మనసారా

నీవే నా దైవము - నీవే గమ్యము

కలిమై రావా ||ప్రేమే||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.