Halaman

Pages - Menu

Pages

Saturday, November 19, 2022

Vinthaina Thaaraka Velisindi Gaganaana Song Lyrics || Christmas Songs ||



వింతైన తారక వెలిసింది గగనాన

యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)

జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ

దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)

మనమంతా జగమంతా

తారవలె క్రీస్తును చాటుదాం

హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్

వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్



1. ఆకాశమంతా ఆ దూతలంతా

గొంతెత్తి స్తుతి పాడగా

సర్వోన్నతమైన స్థలములలోన

దేవునికే నిత్య మహిమ (2)

భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్

ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ||మనమంతా||



2. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు

యేసయ్యను దర్శించిరి

ఎంతో విలువైన కానుకలను అర్పించి

రారాజును పూజించిరి (2)

హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి

అవనిలో వీరును దూతలై నిలిచిరి ||మనమంతా||

JAGAMANTHA SAMBARAME SONG LYRICS|| Latest New Telugu CHRISTMAS songs 2019|| DAVIDSON GAJULAVARTHI ||


జగమంతా సంబరమే - మొదలాయే ఈ రోజే
జనియించే మా రాజు - లోక రక్షకుడే ||2||
ఆకాశమంతా పట్టానోడు - పసి బాలుడిగా పుట్టినాడు ||2||
నిన్ను నన్ను చేరగ వచ్చే యేసు నాధుడు
రండి రండి రండి సందడి చేద్దాం రండి
రండి రండి రండి పండుగ చేద్దాం రండి
రండి రండి రండి సందడి చేద్దాం రండి
రండి రండి రండి యేసయ్య పుట్టాడండి

1. తారనే చూసామే - వెంబడి వచ్చామే
రాజూనే చుడంగా - త్వరపడి వచ్చామే ||2||
చూపులకు చక్కనోడే సుందరుడే ఆ సామీ
బంగారు సాంబ్రాణి బోళమునిచ్చి వచ్చామే ||2|| వొయ్ వొయ్ వొయ్ వొయ్ వొయ్ తందానానే
తంతునానేనా ||4||
రక్షకుని జననం లోకమునకానందం ||2|| ||జగమంతా సంబరమే||

2. దూతనే చూసామే- భయపడిపోయామే
మెసయ్య జన్మ వార్తలు మేము విన్నామే ||2||
"నశియించిపోయే మనలను రక్షింప వచ్చాడని
సంతోషగానము చేస్తూ బేత్లహేము చేరామే ||2|| " ఏయ్ ఏయ్ వొయ్ వొయ్ వొయ్ తందానానే
తంతునానేనా ||4|| ||జగమంతా సంబరమే||

రారే చూతము రాజ సుతుని song lyrics | Rare Chuthamu Raja Suthuni song lyrics | new Telugu christmas song 2018


రారె చూతము రాజ సుతుడీ రేయి జనన మాయెను (2)
రాజులకు రా రాజు మెస్సియ (2)
రాజితంబగు తేజమదిగో (2) ||రారె||


1.దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా (2) దేవుడే మన దీనరూపున (2)  ధరణి కరిగెనీ దినమున (2)  ||రారె||


2.కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయల దర్శనం (2) తెల్లగానది తేజరిల్లెడి (2)  తారగాంచరే త్వరగ రారే (2) ||రారె||


             3.బాలుడడుగో వేల సూర్యల  బోలు సద్గుణ శీలుడు (2) బాల బాలిక బాల వృద్ధుల (2) నేల గల్గిన నాధుడు (2) ||రారె||                                          

Telugu Christmas Mashup 2.0 Song Lyrics || Official Video


పాట 1:
నర జన్మమెత్తి వరసుతునిగా
అరుదెంచే నేడు సరసముగా
శ్రీ వేల్పుడగు, ఆనందమూర్థి
క్రీస్తేసు స్వామి ఈ భువిలోన మానసవేది, పావనమూర్థి,
మానవులను పాలించుకర్త
నర జన్మమెత్తి లోకముద్ధరింప పరిశుద్ధ జన్మ
మెత్తి కన్య మరియ గర్భవతియాయే

పాట 2:
బంతియనగ యాడరే మన
బాల చిన్న ముద్దుల యేసుకు ముత్తిక తోడ కూడి యాడి
ముద్దుల పరుడు పల్క పరుడు
గ గ గ రి గ మ మ మ మ ప మ ప మ ప ద ని స
ప ద ని స ప ద ని స
ప ద ప ద గ మ గ మ గ రి స రి జ్ఞానులెల్ల వచ్చిరి మంచి కానుకలర్పించిరి



పాట 3:
జననము నొందెను జయ యేసు
జయ గీతములు పాడుడి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ గొర్రెల కాపరులకు దూత
గొప్ప వార్తను తెలిపెనట

పాట 4:
శ్రీ యేసుండు జన్మించె రేయిలో
నేడు పాయక బెత్లేహేమయురిలో సత్రమందున పశువుల శాలయందున
దేవపుత్రుండు మనుజుండాయేనందున



పాట 5:
చూడ బోదాము రారె సకల జనంబులార
శ్రీ యేసు నాధుని జన్మంబు
ఆనందముతో మన మందరం
అహ చూడ బోదాము రారె సకల జనంబులార
శ్రీ యేసు నాధుని జన్మంబు గల్లు గల్లున మనమెల్లి యేసుని
పాదంబు జంబులకు మ్రొక్కెదము
ఆనందముతో మన మందరం
అహ చూడ అహ చూడ
అహ చూడ బోదాము రారె సకల జనంబులార
శ్రీ యేసు నాధుని జన్మంబు

𝐑𝐀𝐑𝐀𝐉𝐔 𝐏𝐔𝐓𝐓𝐀𝐃𝐎𝐈 SONG LYRICS| #JoshuaShaik | Pranam Kamlakhar | Sireesha B | Latest New Telugu Christmas Songs Lyrics


రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్

సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్

ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్

మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్

నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయే

సంబరమాయెనే, హోయ్ …



1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట

ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు

కన్నుల విందుగా దూతలు పాడగా

సందడే సిందేయంగా మిన్నుల పండగ

సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట

పశువుల పాకలోన ఆ పసి బాలుడంట

చెరగని స్నేహమై ….. ||రారాజు పుట్టాడోయ్||



2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు

మనసులో దీపమై దారి సూపు దేవుడు

ప్రేమ పొంగు సంద్రమల్లే , కంటికి రెప్పలా

అందరి తోడునీడై మాయని మమతలా

సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట

వరముగ చేర యేసు పరమును వీడేనంట 

మరువని బంధమై ….. ||రారాజు పుట్టాడోయ్||



Bethlehemulo sandadi pashula pakalo sandadi song lyrics


బెత్లెహేములో
 సందడిపశుల పాకలో సందడి

శ్రీయేసు పుట్టాడనిమహరాజు పుట్టాడనీ  ||2||



1.ఆకాశంలో సందడి చుక్కలలో సందడి ||2||

వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి ||2||   ||బెత్లెహేములో||



2.దూతల  పాటలతో సందడిసమాధాన వార్తతోసందడి ||2||

గొల్లల పరుగులతో సందడిక్రిస్మస్ పాటలతో సందడి ||2||   ||బెత్లెహేములో||



3.దావీదు పురములో సందడిరక్షకుని వార్తతోసందడి ||2||

జ్ఞానుల రాకతో సందడిలోకమంతా సందడి ||2||   ||బెత్లెహేములో||