Pages - Menu

Pages

Saturday, November 19, 2022

రారే చూతము రాజ సుతుని song lyrics | Rare Chuthamu Raja Suthuni song lyrics | new Telugu christmas song 2018


రారె చూతము రాజ సుతుడీ రేయి జనన మాయెను (2)
రాజులకు రా రాజు మెస్సియ (2)
రాజితంబగు తేజమదిగో (2) ||రారె||


1.దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా (2) దేవుడే మన దీనరూపున (2)  ధరణి కరిగెనీ దినమున (2)  ||రారె||


2.కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయల దర్శనం (2) తెల్లగానది తేజరిల్లెడి (2)  తారగాంచరే త్వరగ రారే (2) ||రారె||


             3.బాలుడడుగో వేల సూర్యల  బోలు సద్గుణ శీలుడు (2) బాల బాలిక బాల వృద్ధుల (2) నేల గల్గిన నాధుడు (2) ||రారె||                                          

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.