Pages - Menu

Pages

Saturday, January 21, 2023

నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతెంచును Song Lyrics| Nedo Repo Na Priyudesu Song Lyrics|Hosanna Songs



    నేడో రేపో నా ప్రియుడేసు 

    మేఘాల మీద ఏతెంచును

    మహిమాన్వితుడై ప్రభుయేసు

    మహీతలమున కేతెంచును

1. చీకటి కమ్మును సూర్యుని

చంద్రుడు తన కాంతి నియ్యడు

నక్షత్రములు రాలిపోవును

ఆకాశశక్తులు కదలిపోవును  ||నేడో ||


2. కడబూర స్వరము ధ్వనియించగా

ప్రియుని స్వరము వినిపించగా

వడివడిగా ప్రభు చెంతకు చేరెద

ప్రియమార ప్రభు యేసునూ గాంచెద ||నేడో ||


3. నా ప్రియుడేసుని సన్నిధిలో

వేదన రోదనలుండవు

హల్లెలూయా స్తుతి గీతాలతో

నిత్యము ఆనంద మానందమే  ||నేడో ||    

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.