Pages - Menu

Pages

Tuesday, March 7, 2023

Enduko Nanninthaga Neevu Preminchithivo Deva Song Lyrics | Telugu Christian Songs With Lyrics



ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా

అందుకో నా దీన స్తుతి పాత్ర

హల్లెలూయ యేసయ్య



1. నా పాపము బాప నరరూపి వైనావు

నా శాపము మాప నలిగి వ్రేలాడితివి

నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే

||ఎందుకో||



2. నీ రూపము నాలో నిర్మించి యున్నావు

నీ పోలిక లోనే నివశించమన్నావు

నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో


||ఎందుకో||



3. నా మనవులు ముందె నీ మనసులో నెరవేరే

నా మనుగడ ముందె నీ గ్రంథములోనుండె

ఏమి అధ్బుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్


||ఎందుకో||


No comments:

Post a Comment

Suggest your Song in the Comment.