Pages - Menu

Pages

Monday, March 13, 2023

krupalanu thalanchuchu song lyrics | bro yesanna garu | Hosanna Ministries Songs

కృపలను తలంచుచు


కృపలను తలంచుచు ||2||

ఆయుష్కాలమంత ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్



1. కన్నీటి లోయలలో నే కృంగిన వేలలలో ||2||

నింగిని చీల్చి వర్షము పంపి

నింపెను నా హృదయం - యేసు ||2|| ||కృపలను||


2. రూపింపబడుచున్నా ఏ ఆయుధ ముండినను ||2||

నాకు విరోధమై వర్ధిల్లదు అని

చెప్పిన మాట సత్యం - ప్రభువు ||2|| ||కృపలను||



3. సర్వోన్నతుడైన నా దేవుని తో చేరి ||2||

సతతము తన కృప వెల్లడిచేయ

శుద్దులతో నిలిపెను ఇహలో ||కృపలను||


4. హల్లెలుయ ఆమెన్ ఆ.. నాకెంతో ఆనందమే ||2||

సీయోను నివాసం నాకెంతో ఆనందం

ఆనందం ఆనందమే ఆమెన్ ||2|| ||కృపలను||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.