Pages - Menu

Pages

Friday, March 31, 2023

Na Pranama Sannuthinchuma Song Lyrics || Andhra Kraisthava Keerthanalu || Christian Telugu Songs Lyrics




నా ప్రాణమా సన్నుతించుమా

యెహోవా నామమును

పరిశుద్ధ నామమును (2)

అంతరంగ సమస్తమా

సన్నుతించుమా (2) ||నా ప్రాణమా||



1. ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా

దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు (2)

దీర్ఘ శాంత దేవుడు

నిత్యము కోపించడు (2) ||నా ప్రాణమా||

2. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు

నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును (2)

దాక్షిణ్యపూర్ణుడు

నిత్యము తోడుండును (2) ||నా ప్రాణమా||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.