Pages - Menu

Pages

Friday, March 31, 2023

Thara tharalalo Yuga yugalalo Song Lyrics || Andhra Kraisthava Songs || Christian Telugu Song Lyrics


తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో

దేవుడు దేవుడు యేసే దేవుడు

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా



1. భూమిని పుట్టించకమునుపు

లోకము పునాది లేనపుడు ||దేవుడు||



2. సృష్టికి శిల్పకారుడు

జగతికి ఆదిసంభూతుడు ||దేవుడు||



3. తండ్రి కుమార ఆత్మయు

ఒకడైయున్న రూపము ||దేవుడు||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.