Pages - Menu

Pages

Monday, April 3, 2023

Ascharyakaruda Na Alochanakarthavu Song Lyrics || Hosanna Ministries Songs || Yesanna Songs

ఆశ్చర్యాకరుడా - నా ఆలోచన కర్తవు


ఆశ్చర్యాకరుడా - నా ఆలోచన కర్తవు -2
నిత్యుడగు తండ్రివి - షాలేము రాజువు -2


1. సింహపు పిల్లలైనా - కొదువ కలిగి ఆకలిగోనినా -2
నీ పిల్లలు ఆకలితో - అలమటింతురా

నీవున్నంతవరకు -2 || ఆశ్చర్యాకరుడా ||


2. విత్తని పక్షులను - నిత్యము పోషించుచున్నావు -2
నీ పిల్లలు వాటికంటే - శ్రేష్టులే కదా

నీవున్నంతవరకు -2 || ఆశ్చర్యాకరుడా ||


3. చీకటి తొలగే - నీటి సూర్యుడు నాలో ఉదయించె -2
నీ సాక్షిగా - వెలుగుమయమై తేజరిల్లెదను

నీవున్నంతవరకు -2 || ఆశ్చర్యాకరుడా ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.